చైనా యాప్‌ల నిషేధం ‘డిజిటల్‌ స్ట్రయిక్‌’

ABN , First Publish Date - 2020-07-03T07:32:47+05:30 IST

చైనా యాప్‌లను నిషేధించడాన్ని ‘డిజిటల్‌ స్ట్రయిక్‌’గా చెప్పుకోవచ్చు. భారత్‌ శాంతిని కోరుకుంటుంది. కానీ ఎవరైనా దుశ్చర్యకు పాల్పడితే దీటైన సమాధానమిస్తాం. సరిహద్దు ఘర్షణలో భారత్‌ 20 మంది సైనికులకు కోల్పోతే.. చైనా 40 మంది సైనికులను

చైనా యాప్‌ల నిషేధం ‘డిజిటల్‌ స్ట్రయిక్‌’

చైనా యాప్‌లను నిషేధించడాన్ని ‘డిజిటల్‌ స్ట్రయిక్‌’గా చెప్పుకోవచ్చు. భారత్‌ శాంతిని కోరుకుంటుంది. కానీ ఎవరైనా దుశ్చర్యకు పాల్పడితే దీటైన సమాధానమిస్తాం. సరిహద్దు ఘర్షణలో భారత్‌ 20 మంది సైనికులకు కోల్పోతే.. చైనా 40 మంది సైనికులను కోల్పోయింది. 

- రవిశంకర్‌ ప్రసాద్‌, కేంద్ర ఐటీ శాఖ మంత్రి

Updated Date - 2020-07-03T07:32:47+05:30 IST