డిజిటల్‌ డ్రస్సులు ... అమ్మో! ఇవి మామూలుగా ఉండవుగా?

ABN , First Publish Date - 2021-12-18T06:33:44+05:30 IST

DressX లాంటి ఆగ్మెంటెడ్‌ రియాలిటీ టూల్స్‌ ఇప్పుడు వండర్స్‌ చేయబోతున్నాయి. వేలాది డ్రస్సుల్ని … మనం వేసుకోకుండానే చెక్‌ చేసుకోవచ్చు. కేవలం ఫొటోలు మాత్రమే కాదు....

డిజిటల్‌ డ్రస్సులు ... అమ్మో! ఇవి మామూలుగా ఉండవుగా?

DressX లాంటి ఆగ్మెంటెడ్‌ రియాలిటీ టూల్స్‌ ఇప్పుడు వండర్స్‌ చేయబోతున్నాయి. వేలాది డ్రస్సుల్ని … మనం వేసుకోకుండానే చెక్‌ చేసుకోవచ్చు. కేవలం ఫొటోలు మాత్రమే కాదు.. వాటితో వీడియోలు కూడా తీసుకోవచ్చు. నచ్చితే... ఆ డ్రస్‌ని అక్కడికక్కడే కొనుక్కోవచ్చు. ఎస్‌... ఇది ఆగ్మెంటెడ్‌ డ్రెస్సింగ్‌... త్వరలో బిలియన్‌ డాలర్ల ఇండస్ట్రీగా మారబోతున్న ఈ కొత్తతరం డ్రెస్సింగ్‌ టెక్నాలజీ మీద ఓ కన్నేయండి...


వీడియో ఇక్కడ చూడండి:



Updated Date - 2021-12-18T06:33:44+05:30 IST