Advertisement
Advertisement
Abn logo
Advertisement

పొట్ట తగ్గాలంటే..

ఆంధ్రజ్యోతి(17-02-2021)

వ్యాయామం, డైటింగ్‌ ద్వారా పొట్ట తగ్గించుకోవాలనుకుంటాం. అయితే వంటింట్లో లభించే ఉలవలతో ఏమంత కష్టపడకుండానే పొట్ట తగ్గించుకోవచ్చు. ఉలవల జావ  పొట్ట తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అది ఎలాగంటే..


కావలసినవి: ఉలవలు-50 గ్రాములు, నీళ్లు పది రెట్లు, అల్లం-ఒక గ్రాము, జీలకర్రపొడి-ఒక గ్రాము, సైంధవ లవణం-రెండు గ్రాములు, మిరియాల పొడి-ఒక గ్రాము.  తయారీ:వీటన్నింటినీ కలిపి జావలా కాచి రోజూ సాయంత్రం తాగాలి. ఇలా చేయడం వల్ల పొట్ట తగ్గడమే కాదు, సాగిన పొట్ట సైతం దగ్గరకు వస్తుంది.

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...