ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యానికి తిరుగులేదు: సుప్రీం

ABN , First Publish Date - 2021-07-27T07:19:43+05:30 IST

ఏమైనా కారణాలతో అనుమానించాల్సి వస్తే తప్ప...ప్రత్యక్ష సాక్షులు కోర్టుకు చెప్పిన

ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యానికి తిరుగులేదు: సుప్రీం

న్యూఢిల్లీ, జూలై 26: ఏమైనా కారణాలతో అనుమానించాల్సి వస్తే తప్ప...ప్రత్యక్ష సాక్షులు కోర్టుకు చెప్పిన సాక్ష్యాన్నే భేషైన సాక్ష్యంగా పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిం ది. 2003లో జరిగిన ఒక హత్య కేసు అప్పీలుపై సోమవారం ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నలుగురికి కింది కోర్టు యావజ్జీవ కారాగారంతోపాటు మరో 15 రోజులపాటు జైలు శిక్ష వేసింది.ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలయ్యింది. ఈ కేసులో హైకోర్టు తీర్పు చెల్లదని నలుగు రు నిందితులకు యావజ్జీవ జైలు శిక్షను ఖరారు చేసింది. 

Updated Date - 2021-07-27T07:19:43+05:30 IST