దేశభక్తిని పెంపొందించేలా వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-20T06:18:00+05:30 IST

దేశభక్తిని చాటేలా వజ్రోత్సవ సంబరాలను ప్రజలంతా ఘనంగా జరుపుకుంటున్నారని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌జనార్ధన్‌ అన్నారు. ఆదిలాబాద్‌ చారిట్రబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం వజ్రోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక డైట్‌ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముందుగా డెబ్బై అయిదు కిలోల భారీ కేక్‌ను మాజీ సైనికులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి కట్‌ చేశారు.

దేశభక్తిని పెంపొందించేలా వజ్రోత్సవాలు


Updated Date - 2022-08-20T06:18:00+05:30 IST