నేడు డయల్‌ యువర్‌ యూనివర్సిటీ

ABN , First Publish Date - 2020-08-07T10:18:14+05:30 IST

ఏయూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు శుక్రవారం ‘డయల్‌ యువర్‌ యూనివర్సిటీ’ నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలి పారు.

నేడు డయల్‌ యువర్‌ యూనివర్సిటీ

ఏయూ క్యాంపస్‌, ఆగస్టు 6: ఏయూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు శుక్రవారం ‘డయల్‌ యువర్‌ యూనివర్సిటీ’ నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలి పారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు 0891- 2844455 నంబర్‌కు విద్యార్థులు ఫోన్‌ చేయవచ్చునన్నారు.

Updated Date - 2020-08-07T10:18:14+05:30 IST