నేడు డయల్‌ యువర్‌ ఆర్టీసీ

ABN , First Publish Date - 2022-01-28T06:55:48+05:30 IST

రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఆర్టీసీ ఆఫీసర్‌ కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ అధికారి సుదా పరిమిళ తెలిపారు.

నేడు డయల్‌ యువర్‌ ఆర్టీసీ

సుభాష్‌నగర్‌, జనవరి 27: రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఆర్టీసీ ఆఫీసర్‌ కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ అధికారి సుదా పరిమిళ తెలిపారు. నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలోని ఆరు డిపొలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సంప్రదించాలన్నారు. రీజనల్‌ మేనేజర్‌ నిజామాబాద్‌ 9959226011, డివిజనల్‌ మేనేజర్‌ నిజామాబాద్‌ 9959226013, ఆర్మూర్‌ డిపో 9959226019, బోధన్‌ 9959226001, నిజామాబాద్‌ డిపో1 9959226016, డిపో2 9959226017, కామారెడ్డి 9959226018, బాన్సువాడ 99592 26020 నంబర్‌లను సంప్రదించాలని, ప్రయాణంలో ఇబ్బంది కలిగిన ఈ నంబర్‌లకు వాట్సాప్‌ రూపంలో మేసెజ్‌ చేయాలని తెలిపారు.

Updated Date - 2022-01-28T06:55:48+05:30 IST