త్వరగా యవ్వనంలోకి అడుగుమోపే బాలురకు మధుమేహం ముప్పు

ABN , First Publish Date - 2020-04-05T07:37:05+05:30 IST

కొందరు బాలురు చిన్న వయసులోనే యువకుల్లా కనిపిస్తుంటారు. శరీరంలోని వివిధ గ్రంధులు, మెదడులో మార్పుల వల్లే ఇలా జరుగుతుంది. జన్యుకారణాలతోనూ ఇలా జరిగే...

త్వరగా యవ్వనంలోకి అడుగుమోపే బాలురకు మధుమేహం ముప్పు

లండన్‌, ఏప్రిల్‌ 4: కొందరు బాలురు చిన్న వయసులోనే యువకుల్లా కనిపిస్తుంటారు. శరీరంలోని వివిధ గ్రంధులు, మెదడులో మార్పుల వల్లే ఇలా జరుగుతుంది. జన్యుకారణాలతోనూ ఇలా జరిగే అవకాశాలున్నాయి. కానీ, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే బాలురకు వయసు పెరిగే కొద్దీ టైప్‌-2 మధుమేహం ముప్పు ఉంటుందని స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. వారి రక్తంలోని చక్కెర మోతాదులో భారీ హెచ్చుతగ్గులు చోటుచేసుకొని మధుమేహానికి దారితీస్తుందన్నారు.

Updated Date - 2020-04-05T07:37:05+05:30 IST