మధుమేహం రాకముందే ‘బేరియాట్రిక్‌’ మేలు

ABN , First Publish Date - 2020-04-01T08:56:15+05:30 IST

ఊబకాయం బాధితులకు మధుమేహం రాకముందే బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకుంటే శరీర బరువు భారీగా తగ్గుతుందని అమెరికాలోని మిచిగాన్‌ వర్సిటీ...

మధుమేహం రాకముందే ‘బేరియాట్రిక్‌’ మేలు

వాషింగ్టన్‌, మార్చి 31: ఊబకాయం బాధితులకు మధుమేహం రాకముందే బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకుంటే శరీర బరువు భారీగా తగ్గుతుందని అమెరికాలోని మిచిగాన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. బేరియాట్రిక్‌ శస్త్రచికిత్స చేయించుకున్న 714 మంది ఊబకాయుల ఆరోగ్యాల్లో ఐదేళ్లలో వచ్చిన మార్పులపై అధ్యయనం తర్వాత ఈ నిర్ధారణకొచ్చారు.

Updated Date - 2020-04-01T08:56:15+05:30 IST