Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యుత్‌ ఉద్యోగుల ధర్నా

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు 8: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్‌బిల్లును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఈఆర్‌వో కార్యాలయం ఎదుట 1104 సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ బిల్లును రద్దు చేయనిపక్షంలో దశలవారీ ఆందోళనలు చేపడుతామ న్నారు. కార్యక్రమంలో డీఈ వాసుదేవ్‌, ఏడీఈ శ్రీనివాస్‌, ఏవో తుకారాం, 1104 యూనియన్‌ డివిజన్‌ అధ్యక్షుడు విలాప్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సురేందర్‌, కార్యదర్శి తిరుపతి, కోశాధికారి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement