Abn logo
Dec 2 2020 @ 23:41PM

ధర్మవరం పాఠశాల పరిశీలన

శృంగవరపుకోట రూరల్‌: మం డలంలోని ధర్మవరం ఉన్నత పాఠశా లను విద్యాశాఖ జిల్లా డిప్యూటీ డీఈ వో బ్రహ్మజీ బుధవారం ఆకస్మిక తని ఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల లో అమలవుతున్న కరోనా నిబంధన లు, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల తరగతులు పరిశీలించారు. కార్యక్రమం లో హెచ్‌ఎం లక్ష్మి ఉన్నారు.


Advertisement
Advertisement
Advertisement