Abn logo
Sep 23 2021 @ 11:12AM

ధర్మాన కృష్ణదాసుకు అసమ్మతి సెగ

శ్రీకాకుళం: డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసుకు అసమ్మతి సెగ తగిలింది. పొలాకి ఎంపీపీ పదవి కోసం అధికార పార్టీలో విభేదాలు తలెత్తాయి. ఎంపీపీ పదవి ఆశించి సుసరాం ఎంపీటీసీ తమ్మినేని శారద భంగపడ్డారు. కృష్ణదాసు చీడివలస ఎంపీటీసీ దమయంతిని ఎంపిక చేశారు. దీంతో ధర్మాన కృష్ణదాసు తీరుకు నిరసనగా సుసరాంలో శారద వర్గీయులు ధర్నా చేపట్టారు. ఇచ్చిన మాట తప్పి... మోసం చేశారని శారద వర్గీయులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption