నాదెండ్ల బ్రహ్మంకు ఏదైనా జరిగితే డీజీపీ, సీఎందే బాధ్యత: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2021-10-21T03:59:59+05:30 IST
నాదెండ్ల బ్రహ్మంకు ఏదైనా జరిగితే డీజీపీ, సీఎందే బాధ్యత: అచ్చెన్నాయుడు
గుంటూరు: నాదెండ్ల బ్రహ్మం అరెస్ట్‌ను ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఉదయం అరెస్ట్ చేసిన నాదెండ్ల బ్రహ్మం అచూకీ ఇప్పటికీ తెలియలేదని ఆయన తెలిపారు. నాదెండ్ల బ్రహ్మంకు ఏదైనా జరిగితే డీజీపీ, సీఎందే బాధ్యత అని అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ నేతలతో కుమ్మక్కై టీడీపీ నేతలను ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు ఇబ్బందులు తప్పవని టీడీపీ నేత అచ్చెన్నాయుడు హెచ్చరించారు.