కొలిక్కి వస్తున్న డీవాటరింగ్‌

ABN , First Publish Date - 2020-10-24T09:31:27+05:30 IST

కొలిక్కి వస్తున్న డీవాటరింగ్‌

కొలిక్కి వస్తున్న డీవాటరింగ్‌

 పంపుహౌస్‌ నుంచి నీటి తోడివేత 

నాగర్‌కర్నూల్‌/కొల్లాపూర్‌ రూరల్‌ : నీట మునిగిన కల్వకుర్తి మొదటి లిఫ్టు పంపుహౌస్‌ నుంచి డీవాటరింగ్‌ చేసే ప్రక్రియ శుక్రవారం కూడా కొనసాగింది. 42 మీటర్ల నీరు పంపుహౌ్‌సలో చేరగా 22 మీటర్ల నీటిని శుక్రవారం రాత్రి వరకు ఎత్తిపోశారు. సోమవారం వరకు నీటిని  బయటకు తోడేసే ప్రక్రియ పూర్తవుతుందనిఅధికారులు తెలిపారు.  

Updated Date - 2020-10-24T09:31:27+05:30 IST