డెవిల్ ఫిష్

ABN , First Publish Date - 2020-10-13T21:42:08+05:30 IST

సముద్ర ప్రాంతంలో ఉండే అరుదైన డెవిల్ ఫిష్ ఖమ్మం జిల్లా, మున్నేరులో దొరికింది.

డెవిల్ ఫిష్

ఖమ్మం జిల్లా: సముద్ర ప్రాంతంలో ఉండే అరుదైన డెవిల్ ఫిష్ ఖమ్మం జిల్లా, మున్నేరులో దొరికింది. మున్నేరులో చేపల వేటకు వెళ్లిన చినమండవకు చెందిన మత్స్యకారుడు వెంకటేశ్వర్లు వలలో ఈ ఫిష్ చిక్కింది. డెవిల్ ఫిష్ అని దీనిని పిలుస్తారని మత్స్యకారులు చెబుతున్నారు.

Updated Date - 2020-10-13T21:42:08+05:30 IST