ఓటీటీ స్పెషల్‌

ABN , First Publish Date - 2021-03-28T06:02:51+05:30 IST

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం మధ్యన విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

ఓటీటీ స్పెషల్‌

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం మధ్యన విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు


ఓటీటీ వేదిక సినిమా/సిరీస్‌ విడుదల తేదీ


నెట్‌ఫ్లిక్స్‌లో

మండేలా హాలీవుడ్‌ చిత్రం మార్చి 29

రామ్‌ప్రసాద్‌ కీ తెహ్రవీ హిందీ చిత్రం మార్చి 31

హంటెడ్‌ వెబ్‌సిరీస్‌ మార్చి 31

ఇరుళ్‌ మలయాళ చిత్రం ఏప్రిల్‌ 2

కాంక్రీట్‌ కౌబాయ్‌ ఒరిజినల్‌ మూవీ ఏప్రిల్‌ 2

ఎస్కేప్‌ ఫ్రమ్‌ ప్లానెట్‌ ఎర్త్‌ యానిమేషన్‌ మూవీ ఏప్రిల్‌ 3


అమెజాన్‌ ప్రైమ్‌లో

త్రిపుల్‌ ఎక్స్‌ హాలీవుడ్‌ చిత్రం మార్చి 28

ఇన్‌సెప్షన్‌ హాలీవుడ్‌ చిత్రం ఏప్రిల్‌ 1

అన్‌హింజ్‌డ్‌ హాలీవుడ్‌ చిత్రం ఏప్రిల్‌ 2

బ్లెయిర్‌ విచ్‌ హాలీవుడ్‌ చిత్రం ఏప్రిల్‌ 3


హెచ్‌బీవో మ్యాక్స్‌లో

డెడ్‌ సైలెన్స్‌ హాలీవుడ్‌ మూవీ ఏప్రిల్‌ 1

ఆన్‌ ది స్పెక్ట్రం హలీవుడ్‌ మూవీ ఏప్రిల్‌ 2

టెడ్‌ హాలీవుడ్‌ మూవీ ఏప్రిల్‌ 3


ఎం ఎక్స్‌ ప్లేయర్‌

స్పాట్‌ లైట్‌ వెబ్‌సిరీస్‌ ఏప్రిల్‌ 2

Updated Date - 2021-03-28T06:02:51+05:30 IST