Abn logo
May 13 2021 @ 23:18PM

వెయ్యి లీటర్ల బెల్లంఊట ధ్వంసం

రామభద్రపురం, మే 13: మండల పరిధి చందాపురం గిరిజన గ్రామంలో   వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్టు సీఐ  బాల నరసింహ తెలి పారు. ఈమేరకు గురువారం ఆయా గ్రామాల్లో విస్తృతంగా దాడులు నిర్వహిం చామని చెప్పారు.  దాడుల్లో సాలూరు ఎస్‌ఐ రాజశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

 

Advertisement