ఛాలెంజ్‌ : కోరికను వదలకుండా ఉండగలరా?

ABN , First Publish Date - 2020-10-15T16:38:11+05:30 IST

ఆకలేస్తుంది. ఆదరాబాదరాగా డైనింగ్‌ టేబుల్‌ దగ్గరికి పరుగెడతాం. భోజనం పూర్తయిన తరవాత...

ఛాలెంజ్‌ : కోరికను వదలకుండా ఉండగలరా?

ఆకలేస్తుంది. ఆదరాబాదరాగా డైనింగ్‌ టేబుల్‌ దగ్గరికి పరుగెడతాం. భోజనం పూర్తయిన తరవాత... ఎప్పుడెప్పుడు అక్కడినుంచి బయటపడదామా అనిపిస్తుంది. నిద్రమత్తు వదలగానే మంచం మనకి చిరాగ్గా అనిపిస్తుంది. ఆకలి, నిద్ర మాత్రమే కాదు.. శృంగారం కూడా దాదాపు ఇలాంటి లక్షణాల్నే కలిగి ఉంటుంది. కోరికను వదలడం అక్కర్లేదు.. కనీసం దాన్ని అంటిపెట్టుకుని ఉండగలమా? ఛాలెంజ్‌!



వీడియో చూడండి :



Updated Date - 2020-10-15T16:38:11+05:30 IST