దక్షిణ ధ్రువంలో ఒకప్పుడు దట్టమైన అడవులు

ABN , First Publish Date - 2020-04-03T09:53:10+05:30 IST

ఇప్పుడు పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్న దక్షిణ ధ్రువంలో 9 కోట్ల సంవత్సరాల క్రితం దట్టమైన వర్షారణ్యాలు ఉండేవని లండన్‌ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. అప్పట్లో భూమిపై కార్బన్‌ డై ఆక్సైడ్‌ పరిమాణం ప్రస్తుతం ఊహిస్తున్న...

దక్షిణ ధ్రువంలో ఒకప్పుడు దట్టమైన అడవులు

లండన్‌, ఏప్రిల్‌ 2: ఇప్పుడు పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్న దక్షిణ ధ్రువంలో 9 కోట్ల సంవత్సరాల క్రితం దట్టమైన వర్షారణ్యాలు ఉండేవని లండన్‌ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. అప్పట్లో భూమిపై కార్బన్‌ డై ఆక్సైడ్‌ పరిమాణం ప్రస్తుతం ఊహిస్తున్న దానికంటే ఎక్కువగా ఉండేదని వారు చెప్పారు. బ్రిటన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ ఆఫ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు ఈ వివరాలను వెల్లడించారు. 14 కోట్ల సంవత్సరాల క్రితం దక్షిణ ధ్రువం వద్ద 35 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉండేదని తెలిపారు. సముద్రమట్టాలు కూడా ఇప్పటితో పోలిస్తే 170 మీటర్లు ఎక్కువ ఎత్తు ఉండేవని చెప్పారు.

Updated Date - 2020-04-03T09:53:10+05:30 IST