ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ Anil Baijal రాజీనామా

ABN , First Publish Date - 2022-05-18T22:58:36+05:30 IST

ఢిల్లీ: రాజధాని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు పంపారు.

ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ Anil Baijal రాజీనామా

ఢిల్లీ: రాజధాని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ Anil Baijal రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు పంపారు. వ్యక్తిగత కారణాలతో Anil Baijal రాజీనామా చేసినట్లు సమాచారం. 2016లో నజీబ్ జంగ్ రాజీనామా అనంతరం బైజాల్ ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. 



Updated Date - 2022-05-18T22:58:36+05:30 IST