Advertisement
Advertisement
Abn logo
Advertisement

తిరుమలలో ఢిల్లీ ఐఐటీ బృందం

తిరుమల: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో ఢిల్లీ ఐఐటీ బృందం పర్యటించింది. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని బృందం పరిశీలించింది. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించడం, కొండచరియలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ప్రత్యామ్నాయ రోడ్డు మార్గంపై తీసుకోవలసిన చర్యలపై టీటీడీకి ఐఐటి బృందం నివేదిక సమర్పించనుంది.  


Advertisement
Advertisement