డాక్టర్ అంబేద్కర్ జీవితంపై ఢిల్లీ ప్రభుత్వం 'గ్రాండ్ షో'

ABN , First Publish Date - 2022-02-13T00:42:02+05:30 IST

డాక్టర్ అంబేద్కర్ జీవితంపై ఢిల్లీ ప్రభుత్వం 'గ్రాండ్ షో'

డాక్టర్ అంబేద్కర్ జీవితంపై ఢిల్లీ ప్రభుత్వం 'గ్రాండ్ షో'

ఢిల్లీ: కేజ్రీవాల్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 12 వరకు డాక్టర్ అంబేద్కర్ జీవితంపై ఢిల్లీ ప్రభుత్వం 'గ్రాండ్ షో' ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వం ఫిబ్రవరి 25 నుంచి మార్చి 12 వరకు జేఎల్‌ఎన్‌ స్టేడియంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌పై ప్రతిరోజూ రెండు ప్రదర్శనలు నిర్వహిస్తుందని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ప్రదర్శనలు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. ప్రదర్శనలు ప్రజలకు ఉచితంగా అందించబడతాయని సీఎం చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ పాత్రలో నటుడు రోనిత్ రాయ్ నటించనున్నారు.

Updated Date - 2022-02-13T00:42:02+05:30 IST