న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఎంపీలు కేశినేని నాని, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. హైదరాబాద్, విజయవాడ గ్రీన్ ఫిల్డ్ ఎక్స్ప్రెస్ హై వే సిక్స్ లైన్ ప్రాజెక్ట్ ఏర్పాటుపై చర్చలు చేపట్టారు. పలు ప్రోజెక్టులపై కేంద్ర మంత్రితో ఎంపీలు చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరైన రెండు రాష్టాల అధికారులు, జీఎంఆర్ తరపున పలువురు అధికారులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి