Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 24 2021 @ 19:22PM

ఒవైసీ ఇంటిపై దాడి కేసులో నిందితులకు రిమాండ్

హైదరాబాద్: ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఇంటిపై దాడి కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్‌ను కోర్టు విధించింది. ఈనెల 21న ఢిల్లీలోని ఒవైసీ ఇంటిపై హిందూసేన కార్యకర్తలు దాడి చేసారు. ఈ దాడి ఘటనలో ఐదుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసారు. విచారణ కోసం 14 రోజులపాటు కోర్టు రిమాండ్ విధించింది. తన ఇంటిపై జరిగిన దాడి ఘటనపై స్పీకర్ ఓం బిర్లాకు ఒవైసీ ఫిర్యాదు చేసారు. తనకు రక్షణ కల్పించాలని స్పీకర్‌ను అసదుద్దీన్‌ ఒవైసీ కోరారు.  

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement