Advertisement
Advertisement
Abn logo
Advertisement

హన్మకొండ జిల్లాలో పరువు హత్య

హన్మకొండ: జిల్లాలో దారణం చోటుచేసుకుంది. పర్వతగిరిలో పరువు హత్య జరిగింది. ఎస్టీ అబ్బాయిని ఎస్సీ బాలిక ప్రేమించింది. దీంతో నిద్రపోతున్న కూతురిని దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి తల్లి, అమ్మమ్మ హతమార్చారు. నిందితులు నేరాన్ని అంగీకరించారు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Advertisement
Advertisement