దీపిక, సారా, శ్రద్ధాలకు క్లీన్‌చిట్‌ ఇవ్వలేదు: ఎన్సీబీ

ABN , First Publish Date - 2020-10-01T07:18:55+05:30 IST

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ తారలు దీపికా పడుకోన్‌, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌, దీపిక మాజీ మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌ తదితరులకు క్లీన్‌చిట్‌ ఇచ్చారన్న వార్తలను నార్కోటిక్స్....

దీపిక, సారా, శ్రద్ధాలకు క్లీన్‌చిట్‌ ఇవ్వలేదు: ఎన్సీబీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ తారలు దీపికా పడుకోన్‌, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌, దీపిక మాజీ మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌ తదితరులకు క్లీన్‌చిట్‌ ఇచ్చారన్న వార్తలను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్సీబీ) బుధవారం ఖండించింది. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్సీబీ అధికారి హెచ్చరించారు.  

Updated Date - 2020-10-01T07:18:55+05:30 IST