కాశీ విశ్వేశ్వరరావు
ధవళేశ్వరం, మే 27 : నీటిపారుదల శాఖ హెడ్ వర్క్స్ డివిజన్ ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్‌గా ఆర్.కాశీ విశ్వేశ్వరరావు శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వర కు స్పెషల్ ఎంఐ సబ్ డివిజన్ డీఈఈగా విధులు నిర్వర్తించారు. ప్రభు త్వం వర్క్స్ ఈఈగా ఫుల్ అడిషనల్ చార్జ్‌తో నియమిస్తూ శుక్రవారం మెమో జారీ చేసింది.ఇప్పటి వరకు హెడ్ వర్క్స్ ఈఈగా పనిచేసిన శ్రీని వాసరావు గోదావరి డెల్టా సిస్టం డిప్యూటీ చీఫ్ ఇంజనీర్‌గా హెడ్‌వర్క్స్ ఈఈగా అదనపు బాధ్యతలు స్వీకరించారు.