అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-18T05:34:32+05:30 IST

మండలంలో పోచంపాడ్‌ గ్రామంలో ఒడ్డెర కాలనీకి చెందిన గొడ్డన్ల విష్ణు (28) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని ఎ స్సై శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతుడు డ్రైవర్‌గా, కూలీగా పని చేసుకుంటూ జీవనం గడిపేవాడన్నారు. అప్పులు ఎక్కువ కావడంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, మృ తుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

మెండోర, మే17: మండలంలో పోచంపాడ్‌ గ్రామంలో ఒడ్డెర కాలనీకి చెందిన గొడ్డన్ల విష్ణు (28) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని ఎ స్సై శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతుడు డ్రైవర్‌గా, కూలీగా పని చేసుకుంటూ జీవనం గడిపేవాడన్నారు. అప్పులు ఎక్కువ కావడంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, మృ తుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Updated Date - 2022-05-18T05:34:32+05:30 IST