సీజీహెచ్‌ఎస్‌ కార్డుల గడువు 30 వరకు..

ABN , First Publish Date - 2020-04-04T07:00:28+05:30 IST

సీజీహెచ్‌ఎస్‌ కార్డుల కాలపరిమితిని ఈ నెల 30 వరకు పొడిగించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ కార్డుల గడువును మార్చి 31తో ముగిసింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లు

సీజీహెచ్‌ఎస్‌ కార్డుల గడువు 30 వరకు..

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: సీజీహెచ్‌ఎస్‌ కార్డుల కాలపరిమితిని ఈ నెల 30 వరకు పొడిగించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ కార్డుల గడువును మార్చి 31తో ముగిసింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లు ఈ కార్డు ద్వారా లభించే వైద్య సేవలను ఏప్రిల్‌ 30 వరకు పొందవచ్చని తెలిపింది.

Updated Date - 2020-04-04T07:00:28+05:30 IST