Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

డేట్స్‌ ఖీర్‌

డేట్స్‌ ఖీర్‌

కావలసినవి: ఖర్జూర (విత్తనాలు లేనివి) - అర కప్పు, నల్ల ఎండుద్రాక్ష - అరకప్పు, గసగసాలు - పావు కప్పు, బెల్లం - ముప్పావు కప్పు, నెయ్యి - రెండు టీస్పూన్లు, డ్రైఫ్రూట్స్‌ - అరకప్పు, కొబ్బరిపాలు - పావు లీటరు, బియ్యప్పిండి - రెండు టీస్పూన్లు. 


తయారీ విధానం: స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్‌, గసగసాలు, ఖర్జూర, నల్ల ఎండు ద్రాక్షను వేయించుకోవాలి. తరువాత స్టవ్‌ని చిన్నమంటపై పెట్టి అందులో బెల్లం, కొబ్బరిపాలు పోసి కలుపుకోవాలి. ఒక చిన్న బౌల్‌లో బియ్యప్పిండి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి కలియబెట్టుకుని ఆ మిశ్రమాన్ని డ్రై ఫ్రూట్‌ మిశ్రమంలో పోయాలి. పదినిమిషాల పాటు చిన్నమంటపై ఉడికితే డేట్స్‌ ఖీర్‌ రెడీ.  చల్లగా కావాలనుకుంటే ఫ్రిజ్‌లో పెట్టుకుని సర్వ్‌ చేసుకోవచ్చు.

మామిడికాయ హల్వామామిడికాయ హల్వాబాదం మైసూర్‌పాక్‌బాదం మైసూర్‌పాక్‌రాగి కేక్‌రాగి కేక్‌బర్ఫీబర్ఫీతిల్‌ గజక్‌తిల్‌ గజక్‌డ్రైఫ్రూట్‌ లడ్డూడ్రైఫ్రూట్‌ లడ్డూడ్రై ఫ్రూట్‌ హల్వాడ్రై ఫ్రూట్‌ హల్వాబాదం బర్ఫీబాదం బర్ఫీప్రొటీన్‌  లడ్డూప్రొటీన్‌ లడ్డూచక్కెర పొంగల్‌చక్కెర పొంగల్‌
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.