అనుమతి లేకుండా దేశం దాటిన Darshi SI

ABN , First Publish Date - 2022-07-15T21:33:48+05:30 IST

ప్రకాశం జిల్లా దర్శి ఎస్ఐ చంద్రశేఖర్ నిర్వాకం బహిర్గతమైంది. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా ఎస్ఐ చంద్రశేఖర్ దేశందాటి వెళ్లిపోయారు.

అనుమతి లేకుండా దేశం దాటిన Darshi SI

ప్రకాశం: ప్రకాశం జిల్లా దర్శి ఎస్ఐ చంద్రశేఖర్ (Darshi SI Chandrasekhar) నిర్వాకం బహిర్గతమైంది. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా ఎస్ఐ చంద్రశేఖర్ దేశందాటి వెళ్లిపోయారు. దర్శికి చెందిన కొంతమంది వైసీపీ నాయకుల(YCP Leaders)తో బ్యాంకాక్‌( Bangkok) వెళ్లారు. ఎస్ఐ బ్యాంకాక్ వ్యవహారంపై ఎస్పీ మలిక గార్గ్(SP Malika Garg) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఎస్ఐ బ్యాంకాక్ వెళ్లడంపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. ఎస్ఐ చంద్రశేఖర్‌ బ్యాంకాక్ పర్యటనపై అధికారులు గోప్యత పాటిస్తున్నారు. 

Updated Date - 2022-07-15T21:33:48+05:30 IST