మెద్వెదేవ్‌కు పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-04-14T08:57:43+05:30 IST

వరల్డ్‌ నెంబర్‌-2 డానిల్‌ మెద్వెదేవ్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో మోంటెకార్లో మాస్టర్స్‌ టోర్నీ నుంచి తప్పుకున్నాడు...

మెద్వెదేవ్‌కు పాజిటివ్‌

న్యూఢిల్లీ: వరల్డ్‌ నెంబర్‌-2 డానిల్‌ మెద్వెదేవ్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో మోంటెకార్లో మాస్టర్స్‌ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈనెల 12న ప్రారంభమైన ఈటోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన మెద్వెదేవ్‌కు తొలి రౌండ్లో బై లభించింది.  ఈ రష్యా దిగ్గజం సోమవారం ఫ్రెంచ్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌తో కొద్దిసేపు ప్రాక్టీస్‌ చేశాడు. తాజా వైద్య నివేదికల్లో నడాల్‌కు నెగెటివ్‌ వచ్చినా మరోసారి అతడికి కొవిడ్‌ టెస్ట్‌ చేయనున్నారు.


Updated Date - 2021-04-14T08:57:43+05:30 IST