మీ ఫోన్లో ఈ APPs ఉంటే... వెంటనే తీసేయండి !

ABN , First Publish Date - 2021-12-19T01:06:33+05:30 IST

టెక్నాలజీ... డిజిటల్‌ సెక్యూరిటీ .. ఈ రెండింటినీ విడదీయలేం మొదటిది సక్సెస్‌ కావాలంటే రెండోది ఉండి తీరాలి.

మీ ఫోన్లో ఈ APPs ఉంటే... వెంటనే తీసేయండి !

టెక్నాలజీ... డిజిటల్‌ సెక్యూరిటీ .. ఈ రెండింటినీ విడదీయలేం మొదటిది సక్సెస్‌ కావాలంటే రెండోది ఉండి తీరాలి. డిజిటల్‌ సెక్యూరిటీ అనేది ఓ  దొంగా పోలీస్‌ ఆట లాంటిది. వైరస్‌ని కనిపెట్టడానికి యాంటీవైరస్‌ ట్రై చేస్తే.. దాని కళ్లు గప్పి సిస్టమ్‌కి కీడు చేయడానికి వైరస్‌ కూడా ప్రయత్నిస్తుంది. ఈ మధ్యకాలంలో యాప్స్‌లో ఎన్నో ట్రోజన్స్‌... మాల్‌వేర్‌.. ఉంటున్నాయి. మహా మహా గూగుల్‌ యాప్ స్టోర్‌ కూడా వాటిని ఆపలేకపోతోంది. మీ ఫోనుకే కాదు... మీ బ్యాంకుకే ఎసరు పెట్టగలిగే ఈ యాప్స్‌ గురించి తెలుసుకోవడం చాలా అవసరం... మీ ఫోన్లో ఈ APPs ఉంటే... వెంటనే తీసేయండి. అవేంటో ఈ వీడియోలో చూడండి  :



Updated Date - 2021-12-19T01:06:33+05:30 IST