తిరుపతి మహతి ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన అన్నమాచార్య సంగీత నృత్యోత్సవాలు నయనానందకరంగా సాగాయి. గంధము పూయరుగా......కస్తూరి గంధము పూయరుగా అంటూ బుడి బుడి అడుగులతో ఓ చిన్నారి అద్భుతంగా నర్తించి అందర్నీ ఆకట్టుకుంది.ఈ నృత్య ప్రదర్శనలకు రెండు తెలుగు రాష్ర్టాల నుంచీ పలు టీములు హాజరయ్యాయి.
- తిరుపతి(కల్చరల్)