Advertisement
Advertisement
Abn logo
Advertisement

దళితబంధు పథకంపై కామన్ మ్యాన్ సంచలన వ్యాఖ్యలు

కరీంనగర్ జిల్లా: దళితబంధు పథకంపై కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ నియోజకవర్గం, ఇల్లందుకుంటకు చెందిన ఓ స్థానికుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. దళితబంధులో లోపాలు ఉన్నాయంటూ విమర్శించాడు. ఇప్పుడు ఈ వీడియో హుజూరాబాద్ నియోజకవర్గంలో వైరల్‌గా మారింది. ఆ కామన్ మ్యాన్ ఏ మన్నాడో... ఈ వీడియో క్లిక్ చేయండి. 

Advertisement
Advertisement