ఆటోను ఢీకొట్టి పల్టీ కొట్టిన కారు

ABN , First Publish Date - 2020-02-19T14:09:50+05:30 IST

హైదరాబాద్: ఆటోను ఢీకొట్టి కారు పల్టీ కొట్టిన ఘటన హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద జరిగింది.

ఆటోను ఢీకొట్టి పల్టీ కొట్టిన కారు

హైదరాబాద్: ఆటోను ఢీకొట్టి కారు పల్టీ కొట్టిన ఘటన హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద జరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న ఏడుగురు దినసరి కూలీలున్నారు. వారికి గాయాలయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. స్థానికుల సమచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-02-19T14:09:50+05:30 IST