Abn logo

దహీ కబాబ్.. (వీడియో)

పెరుగు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో వేరే చెప్పనవసరం లేదు.. పెరుగన్నం తింటేనే భోజనం చేసిన సంతృప్తి కలుగుతుంది. ఎప్పుడూ పెరుగన్నమే తినడం.. చాలా మందికి బోర్ కొట్టిస్తుంది.. అందుకే పెరుగుతో కాస్త వెరైటీలు చేస్తే.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. మరి పెరుగుతో.. దహీ కబాబ్ ఎలా చేయొచ్చో.. ఈ వీడియోను చూసి తెలుసుకోండి.. మీరూ ట్రై చేసి ఆ రుచిని ఆస్వాదించండి..

కొత్తిమీర వడలుఓట్స్‌ చిల్లాపొట్టిక్కలుమొలకల వడపండుమిర్చి - చికెన్‌ ఫ్రైపండుమిర్చి ఫ్రైడ్‌ రైస్‌పాలకూర - కొత్తిమీర దోశసోయా దోశపనసపండు దోశసేమ్యా ఉప్మా
Advertisement
Advertisement