మురుగు కాలువలో పసిబిడ్డ మృతదేహం

ABN , First Publish Date - 2021-01-25T06:05:41+05:30 IST

దాచేపల్లిలోని తంగెడ రోడ్డులోప్రధాన రహదారి పక్కనే మురుగు కాలువలో అప్పుడే పుట్టిన పసిబిడ్డ్డ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

మురుగు కాలువలో పసిబిడ్డ మృతదేహం

  దాచేపల్లి, జనవరి24: దాచేపల్లిలోని తంగెడ రోడ్డులోప్రధాన రహదారి పక్కనే మురుగు కాలువలో అప్పుడే పుట్టిన పసిబిడ్డ్డ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దాచేపల్లి ఎస్‌ఐ రహంతుల్లా ఘటనా స్థలానికి చేరుకొని పసిగుడ్డు మృతదేహాన్ని స్వాధీన పరుచుకొని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-01-25T06:05:41+05:30 IST