Hyderabad : DGP Mahender Reddyని సైతం సైబర్ క్రైమ్ కేటుగాళ్ళు వదల్లేదు. 9785743029 నంబరుకు సైబర్ నేరస్థులు డీజీపీ మహేందర్ రెడ్డి డీపీ పెట్టారు. పోలీస్ ఉన్నతాధికారులకు, ప్రముఖులకు, సామాన్య ప్రజలకు డీజీపీ పేరుతో సైబర్ నేరగాళ్లు మెసేజ్‌లు పంపుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. దర్యాప్తు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు.