కృష్ణా బేసిన్ రాష్ట్రాలకు సీడబ్ల్యూసీ హెచ్చరిక

ABN , First Publish Date - 2020-08-06T01:54:21+05:30 IST

కృష్ణా బేసిన్ రాష్ట్రాలకు సీడబ్ల్యూసీ హెచ్చరిక

కృష్ణా బేసిన్ రాష్ట్రాలకు సీడబ్ల్యూసీ హెచ్చరిక

న్యూఢిల్లీ: కృష్ణా బేసిన్ రాష్ట్రాలను సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రమత్తం చేసింది. అప్రమత్తంగా ఉండాలని సీడబ్ల్యూసీ సూచించారు. మహాబలేశ్వరం, కోయినా డ్యామ్ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అవుతుండడంతో కింది ప్రాంతాలకు భారీ వరద నీరు చేరే అవకాశం ఉందని హెచ్చరించారు. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు ఈ నెలలోనే భారీ వరద నీరు వచ్చిందని, రెండు మూడు రోజుల్లోనే 75 శాతం వరకు ప్రాజెక్టులకు నీరు చేరే అవకాశం సీడబ్ల్యూసీ పేర్కొంది.


Updated Date - 2020-08-06T01:54:21+05:30 IST