ఎన్నీల ముచ్చట్లు 9 ఏండ్ల పండుగ

ABN , First Publish Date - 2022-05-15T05:30:00+05:30 IST

ఎన్నీల ముచ్చట్లు 9 ఏండ్ల పండుగ సంబురాలు మే 16 సా.6.30 గంటలకు కరీంనగర్‌ లోని మహాత్మా జ్యోతీరావు ఫూలే మైదానంలో జరుగన్నాయి.

ఎన్నీల ముచ్చట్లు 9 ఏండ్ల పండుగ

ఎన్నీల ముచ్చట్లు 9 ఏండ్ల పండుగ సంబురాలు మే 16 సా.6.30 గంటలకు కరీంనగర్‌ లోని మహాత్మా జ్యోతీరావు ఫూలే మైదానంలో జరుగన్నాయి. సభలో ఆర్‌.వి. కర్ణన్‌, జి.వి శ్యాం ప్రసాద్‌ లాల్‌, గాజోజు నాగభూషణం, అన్నవరం, జన నేషన్‌, కందుకూరి అంజయ్య విలాసా గరం రవీందర్‌ తదితరులు పాల్గొంటారు.


సి.వి కుమార్‌ 

Updated Date - 2022-05-15T05:30:00+05:30 IST