హైదరాబాద్: అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ టోని కేసులో అసలు నిందితుడిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మొన్న వ్యాపార వేత్తల అరెస్ట్ వల్ల కొంత మార్పు వచ్చిందన్నారు. సాఫ్ట్‌వేర్‌లో సైతం ఇప్పుడు మార్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. కొరియర్ సంస్థలపై నిఘా ఉంటుందన్నారు. ఎన్‌సీబీ వాళ్ళతో కలిసి పనిచేస్తామని సీవీ ఆనంద్ వెల్లడించారు.