అసెంబ్లీ ఎన్నికల కోసమే సాగు చట్టాలు వెనక్కి

ABN , First Publish Date - 2021-11-25T09:18:04+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీ, ఇతర రాష్ట్రాల్లోని గ్రామాల్లో బీజేపీ నేతలు పర్యటించినప్పుడు రైతులు, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది.

అసెంబ్లీ ఎన్నికల కోసమే సాగు చట్టాలు వెనక్కి

సెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీ, ఇతర రాష్ట్రాల్లోని గ్రామాల్లో బీజేపీ నేతలు పర్యటించినప్పుడు రైతులు, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. అందుకే బీజేపీ పెద్దలు సాగు చట్టాలను ఉపసంహరించుకున్నారు. ఈ ఎన్నికలు లేకుంటే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోయేది.                                                                      - శరద్‌ పవార్‌, ఎన్సీపీ అధినేత

Updated Date - 2021-11-25T09:18:04+05:30 IST