CSIR మద్రాస్‌ కాంప్లెక్స్‌లో అప్రెంటిస్‌లు

ABN , First Publish Date - 2022-05-14T20:59:59+05:30 IST

చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌ మద్రాస్‌ కాంప్లెక్స్‌(CSIR Madras Complex) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది...

CSIR మద్రాస్‌ కాంప్లెక్స్‌లో అప్రెంటిస్‌లు

చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌ మద్రాస్‌ కాంప్లెక్స్‌(CSIR Madras Complex) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

-టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు

శిక్షణ వ్యవది: ఒక సంవత్సరం

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత. 2020/ 2021/ 2022లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

స్టయిఫెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు.

ఎంపిక: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ తేదీ: మే 18

వేదిక: సీఎస్‌ఐఆర్‌ మద్రాస్‌ కాంప్లెక్స్‌ చెన్నై

వెబ్‌సైట్‌:  https://www.csircmc.res.in/

Read more