ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను..: సీఎస్

ABN , First Publish Date - 2021-08-07T23:31:44+05:30 IST

ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను..: సీఎస్

ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను..: సీఎస్

హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య  మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో పురోగతి‌పై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అదేశించారు. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడం, అదనపు అంతస్తుల నిర్మాణ పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని బోధన మరియు జిల్లా ఆసుపత్రుల్లో పీడియాట్రిక్ ఆక్సిజన్, ఐసీయు పడకలను పెంచాలని అధికారులను కోరారు.

Updated Date - 2021-08-07T23:31:44+05:30 IST