తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. శనివారం రోజు శ్రీవారిని 45,481 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు చెప్పారు. శనివారం రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.33 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 15,909 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి