కాణిపాకంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-08-15T08:11:41+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.

కాణిపాకంలో భక్తుల రద్దీ
స్వామి దర్శనార్థం వేచి ఉన్న భక్తులు

ఐరాల(కాణిపాకం), ఆగస్టు 14: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వరస సెలవులు కావడంతో వేలాదిగా భక్తులు స్వామి దర్శనార్థం ఆలయానికి వచ్చారు. క్యూలన్నీ పూర్తిగా నిండిపోయాయి. స్వామి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

Updated Date - 2022-08-15T08:11:41+05:30 IST