Hindupuramలో వివాదాస్పదంగా మారిన పోలీసుల తీరు

ABN , First Publish Date - 2022-05-13T21:03:00+05:30 IST

హిందూపురం (Hindupuram)లో వివాదాస్పదంగా పోలీసుల తీరు మారింది. చౌళూరు పంచాయతీపరిధి రామచంద్రాపురం పాఠశాలలో విద్యార్థులు

Hindupuramలో వివాదాస్పదంగా మారిన పోలీసుల తీరు

హిందూపురం: హిందూపురం (Hindupuram)లో వివాదాస్పదంగా పోలీసుల తీరు మారింది. చౌళూరు పంచాయతీపరిధి రామచంద్రాపురం పాఠశాలలో విద్యార్థులు క్రికెట్ (Cricket) ఆడారు. పైపులు ధ్వంసం చేశారంటూ విద్యార్థులపై పోలీసులకు హెచ్‌ఎం గంగిరెడ్డి ఫిర్యాదు చేశారు. హెచ్‌ఎం ఫిర్యాదుతో విద్యార్థుల తల్లిదండ్రులను స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులు చితకబాదారు. పోలీసుల తీరుపై విద్యార్థులు తల్లిదండ్రుల నిరసనకు దిగారు. ఎలాంటి తప్పు చేయకపోయినా చితకబాదడంతోపాటు.. పోలీసులు డబ్బులు అడుగుతున్నారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read more