దమ్ముకొడుతున్న పీత.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2020-09-23T00:48:39+05:30 IST

ఇప్పటివరకూ మనుషులు సిగరెట్ తాగడం చూశాం.. ఇప్పుడు ఓ పీత సిగరెట్ తాగడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయింది. పీత సిగరెట్..

దమ్ముకొడుతున్న పీత.. వీడియో వైరల్

ఇప్పటివరకూ మనుషులు సిగరెట్ తాగడం చూశాం.. ఇప్పుడు ఓ పీత సిగరెట్ తాగడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయింది. పీత సిగరెట్ తాగడమే కాదు.. పొగ కూడా బయటకు వదులుతోంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఓ పీత రోడ్డుపై ఉన్న సిగరెట్‌ను తీసుకుంది.  నోట్లో పెట్టుకుని గుప్పుగుప్పు మంటూ పీల్చింది. రోడ్డుపై వెళ్తూ, ఆగుతూ దమ్ము కొడుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక సిగరెట్ తాగుతున్న పీత దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

Updated Date - 2020-09-23T00:48:39+05:30 IST