రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-07-16T00:05:21+05:30 IST

బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలి: రామకృష్ణ

అమరావతి: బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సెక్షన్‌ 124ఎ పై సీజేఐ వ్యాఖ్యలు హర్షణీయమన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. రాజద్రోహం కేసు మోపి జైళ్లలో పెట్టినవారిని విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-07-16T00:05:21+05:30 IST